This is a SERVICE ORIENTED FOUNDATION where we serve the needy on your Special days of your life by distributing food for them as a count of 11 members atleast. We have started the service in 2016 and with the Gods Grace we are still serving the road side orphans and we want to make a habit to our coming generation also.
Read MoreWEBSITE INAUGURATION
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు మన చేయూత ఫౌండేషన్ మెంబెర్ కిలపర్తి గోవింద రాజు గారు వారి తోడల్లుడు జ్ఞాపకార్థం మన ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద భోజనం పాకెట్స్ వితరణ చేసారు.
Vadapali Prasad Garu పుట్టిన రోజు సందర్భంగా మన చేయుత ఫౌండేషన్ ద్వారా ప్రసాద్ గారు గోదావరి గట్టు వద్ద భోజనం వితరణ చేసారు .
శ్రీ పిల్లాడి రాజేష్ బాబు MBA GST Consultant గారు
నేడు పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భం గా వారికీ మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తూ .... భవిష్యత్తులో మీరు మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకొంటూ ....
బుక్కా యువజన సంగం