• Food Packets Distributed at Godavari Bund
×
Slide background
Slide background
Slide background
Slide background

About Us

Cheyutha Foundation

This is a SERVICE ORIENTED FOUNDATION where we serve the needy on your Special days of your life by distributing food for them as a count of 11 members atleast. We have started the service in 2016 and with the Gods Grace we are still serving the road side orphans and we want to make a habit to our coming generation also.

Read More

Our Activities

Latest Videos

Our Services

  • రత్నకుమారి

    అందరికి నమస్కారం ,
    నా పేరు రత్నకుమారి. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకున్న శ్రీ కిరణ్ కుమార్ గారి భార్యని .ముందుగా ఈ రోజుకార్యక్రమాన్ని విజయవంతం  చేయడానికి తోడ్పడిన వారందిరికి నా కృతఙ్ఞతలు. రాజేష్ కి ప్రత్యేకమైన అభినందనలు.నేను రాజేష్ గురించి కొంచెం .అన్యదా భావించవద్దు. నేను  రాజేష్ ఇంటర్మీడియట్ లో స్నేహితులం. రాజేష్ చాల మంచి వ్యక్తిగ మాకు పరిచయం. అసలు ఎటువంటి హెల్ప్ కి ఐన ముందువుండేవాడు. ఇంటర్ తర్వాత అందరం తలో కాలేజీ లో చేరాము ఐన ఎప్పుడు ఎక్కడ కనిపించిన నవ్వుతు పలకరిస్తాడు. తాను ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పగానే నేను సపోర్ట్ చేస్తా అని చెప్పా. రాజేష్  మరియు ఇంకా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి కృషి చేస్తున్న వారందికీ నా అభినందనలు తెలుపుతున్నాను . ఎప్పుడు ఎటువంటి సహకారం కావాలన్న నా సపోర్ట్ ఉంటుంది. అందరికి నా నమస్సులు.