ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్న ఆసిని D/O సత్తి బాబు గారు మన ఫౌండేషన్ ద్వారా ఫుడ్ పాకెట్స్ వితరణ వారి కుటుంబ సభ్యులు తో చేసినారు.
View Photosఈ రోజు స్కూల్ మేట్ రామకృష్ణ రాయపురెడ్డి గారు కుమార్తె జాహ్ణవి సంహిత పుట్టిన రోజు సందర్భంగా చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద భోజనం పాకెట్స్ వితరణ చేసారు.
View Photosఈ రోజు పుట్టిన రోజు నిహారిక , D/O ఆకుల శ్రీనివాస్ గారు (మచిలీపట్టణం) మన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద బోజానం పాకెట్స్ వితరణ నా చేతుల మీద గా జరిగింది.
View Photosఈ రోజు పుట్టిన రోజు జి.ఉమా నాగేశ్వరి గారు మన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద బోజానం పాకెట్స్ వితరణ నా చేతుల మీద గా జరిగింది.
View Photosఈ రోజు పుట్టిన రోజు కిశోర్ గారు మన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద బోజానం పాకెట్స్ వితరణ గోవింద రాజు గారి చేతుల మీద గా జరిగింది.
View Photosఈ రోజు పుట్టిన రోజు బెజవాడ రాజ్ కుమార్ మన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద బోజానం పాకెట్స్ వితరణ వారి కుమారుడు అండ్ మిత్రుడు సంజయ్ గారి చేతుల మీద గా జరిగింది.
View Photosఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్నబెజవాడ చీరెంద్ర గారు మన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద ఫుడ్ పాకెట్స్ ఇవ్వమని కోరారు.ఆయన తరుపున మా ఫౌండేషన్ మెంబెర్ జానీ వితరణ చేసారు
View Photosఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్నకిరణ్ కుమార్ గారు చేతుల మీద గా గోదావరి గట్టు వద్ద భోజనం పాకెట్స్ వితరణ చేయమని జరిగింది
ఈ కార్యక్రమం చేయూత ఫౌండేషన్ మెంబెర్స్ పాల్గొన్నారు
మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ జి.అనిల్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఫుడ్ పాకెట్స్ వితరణ నేను మా ఫ్రెండ్ భాస్కర్ చేసాము
View Photosఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్నBellana Nanda Kishore, S/O Bellana Satyanarayana garu మన ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద ఫుడ్ పాకెట్స్ వితరణ చేయమని కోరారు.
ఈ కార్యక్రమం చేయూత ఫౌండేషన్ మెంబెర్స్ చేతుల మీద గా వితరణ జరిగింది.
మా చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద ఫుడ్ పాకెట్స్ వితరణ.
View Photosమన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద ఫుడ్ పాకెట్స్ వితరణ చేసినము.
View Photosఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా సీతారాం గారు మన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద భోజనం పాకెట్స్ వితరణ చేసారు.
ఈ ప్రోగ్రాం లో ఫౌండేషన్ మెంబెర్స్ గోవింద రాజు గారు,ఏడిద కృష్ణ నేను పాల్గొన్నాము
View Photos18th October 2021 పుట్టిన రోజు సందర్భంగా మన చేయుత ఫౌండేషన్ ద్వారా ప్రసాద్ గారు గోదావరి గట్టు వద్ద భోజనం వితరణ చేసారు
View Photos