ఈ రోజు భీమేశ్వరి గారు మా 10 th క్లాస్ మేట్ వారి అమ్మ గారి జ్ఞాపకార్థం మన ఫౌండేషన్ ద్వారా ఫుడ్ పాకెట్స్ వితరణ చేయమని కోరారు.ఈ ప్రోగ్రాం మన మెంబెర్ గోవిందా రాజులు గారి చేతుల మీదుగా జరిగింది.
View Photosఈ రోజు మావూరి రజనీష్ వారి అమ్మ గారు మావూరి సరోజ గారి జ్ఞాపకార్థం మన చేయూత ఫౌండేషన్ ద్వారా బోజానం పాకెట్స్ వితరణ చేయమని కోరారు.ఈ కార్యక్రమంలో ఫోయూదతిన్ మెంబెర్స్ నేను,గౌస్,జానీ,బాబి,సాయి పాల్గున్నారు.
View Photosఈ రోజు S.Venkata Raju వారి శ్రీమతి S.Srilatha గారి జ్ఞాపకార్థం మన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద బోజానం పాకెట్స్ వితరణ మా చేతుల మీద గా జరిగింది.
View Photosఈ రోజు భువన గారు వారి నాన్న గారు ర్యాలీ నాగేశ్వర రావు గారి జ్ఞాపకార్థం గోదావరి గట్టు వద్ద పాకెట్స్ వితరణ చేయమని కోరారు.
ఈ కార్యక్రమం చేయూత ఫౌండేషన్ మెంబెర్స్ చేతుల మీద గా వితరణ జరిగింది.
ఈ రోజు హపరి రామ్మోహన్ గారి జ్ఞాపకార్థం వారి అల్లుడు గారు మహేష్ చే మన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద ఫుడ్ పాకెట్స్ వితరణ చేసి నారు.
View Photosఈ రోజు పాయేన అన్నపూర్ణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాస్ గారు మరియు వారి శ్రీమతి మన చేయూత ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద ఫుడ్ పాకెట్స్ వితరణ చేసినారు.
View Photosఈ రోజు మన చేయూత ఫౌండేషన్ మెంబెర్ కిలపర్తి గోవింద రాజు గారు వారి తోడల్లుడు జ్ఞాపకార్థం మన ఫౌండేషన్ ద్వారా గోదావరి గట్టు వద్ద భోజనం పాకెట్స్ వితరణ చేసారు.
ఈ ప్రోగ్రాం లో ఫౌండేషన్ మెంబెర్స్ గోవింద రాజు గారు,గౌస్ జానీ & పిల్లాడి రాజేంద్ర గారు మరియు నేను పాల్గొన్నాము.
View Photos